ప్రభాస్… స్మూత్ కిల్లర్ లుక్, అసలు ఎవరికీ నచ్చడం లేదు!

Spread the love

హైదరాబాద్: ‘ఈశ్వర్’ సినిమా నుండి బాహుబలి-2 సినిమా వరకు ప్రభాస్ ఎప్పుడూ మీసాలు లేకుండా కనిపించలేదు. తొలిసారి ప్రభాస్ మీసాలు కూడా లేకుండా క్లీన్ షేవ్‌తో స్మూత్ కిల్లర్ లుక్‌లో కనిపించడం చూసి అభిమానులు షాకవుతున్నారు. ఈ లుక్ ప్రభాస్‌కు అస్సలు సూట్ కాలేదని…. బాహుబలిలో రాజసం ఉట్టిపడేలా ఉన్న ప్రభాస్ లుక్ చూసిన తమకు ఈ లుక్ అస్సలు నచ్చడం లేదని అంటున్నారు. త్వరలో సాహో సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో….. ప్రభాస్‌ లుక్ పూర్తిగా మారిపోనుంది.

Related posts

Leave a Comment